– ప్రకటన –
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని స్మైల్ పాఠశాలలో బుధవారం గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు అందరూ వివిధ వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ద్రోణాచార్య గురు ఆఫ్ పాండవుస్ ఏకలవ్య బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ గురు, భీం బ్రదర్ ఆఫ్ పాండవస్, యుథెస్ట్ ఫాదర్ ఆఫ్ పాండవుస్, అర్జున బెస్ట్ ఆర్చర్, ఇన్ ద వరల్డ్ సీత, వైఫ్ ఆఫ్ శ్రీరామ్, మీరాబాయి, ఊర్మిళ, వైఫ్ గురు ఆఫ్ శ్రీరామ్, గాంధారి మదర్స్ ఆఫ్ మదర్ కరుణాస్, కుంధారి మదర్ పతి కరుణాస్, కుంధారి ఆఫ్ పాండవస్ విషధరణలు ఉన్నాయి. మొత్తం కనుల ముంగట మహాభారత రామాయణం చూసినట్లు ప్రదర్శించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులను కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ షబానా గౌహర్ అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ఎటువంటి ప్రోగ్రామ్స్ వల్ల గురువు పట్ల పిల్లలలో ఒక రెస్పెక్ట్ శ్రద్ధ భక్తి అన్ని పెరుగుతాయని చెప్పారు. ఈ రోజుల్లో గురువు శిష్యులలో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ మనము గ్రూప్ అట్లా ఎలా సత్తా వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షబానా గౌహర్ ,సింధూర ,స్వప్న ,శ్రావణి, స్పందన, లావణ్య, ఆసియా, సుధారాణి ,సుజాత, స్వప్న, మానస, నవ్య శ్రీ, గాయత్రి పాటలు ఉన్నాయి.
– ప్రకటన –

