శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్
విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే షూటింగ్ బా సమ్మర్ క్యాంపు, రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చి దిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక అధ్యక్షులు ఉదయ్ కిరణ్. శీను ,కోశాధికారి బి. మోహన్ కోచ్లు ,వీర, మణికంఠ,షేక్షావలి,సీనియర్ క్రీడాకారుల సౌజన్యంతో ఉచితంగా ఉదయం సాయంత్రం ఉచిత షూటింగ్ బాల్స్ శిక్షణ అందిస్తారు. ఈ ఉచిత శిక్షణతో ధర్మవరం పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని వారు తెలిపారు.

