నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహిస్తోంది. , డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై నిరసన తెలుపుతోంది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళనలను నిర్వహించనుంది. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపినట్లయిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
పెట్రోలు, డీజిల్ ధరలపై…
ఇటీవల గ్యాస్ ధరలను పెంచారని, ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని, ఎన్నికలు వెంటనే ధరలను పెంచి ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. దీంతో ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

