– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో టమాటా ధరలు పెరిగాయి. గత నెలలో కిలో రూ.15-20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.40-60కి చేరుకుంది. గత నెలలో ధరలు పడిపోవడంతో రైతులు సాగు చేయడం, పంట కోతలు నిలిపివేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పెరిగిన ధరలతో రైతులు సంతోషంగా, డిమాండ్‌కు తగ్గట్లుగా పంట లభించడం లేదని పేర్కొన్నారు.
– ప్రకటన –

