తెలంగాణ:రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్ సెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి.ప్రభుత్వ సలహాదారు కె.
కేశవరావు,ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి (ఛైర్మెన్ ఆచార్య వి.బాలకిష్ట రెడ్డి )సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు.విద్యార్థులు eapcet.
tgche.ac.in వెబ్సైట్లో తమ ర్యాంకులను తెలుసుకోవచ్చు.
పరీక్షలు నిర్వహించి కేవలం ఆరో రోజే విడుదల చేయడం ఈసారి ప్రత్యేకత.ఈ ఏడాది పరీక్ష రాసిన ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్‌పైనే మార్కులు కనిపించేలా కొత్త ఆవిష్కరణను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అన్షుల్ (మూసాపేట) రెండో ర్యాంక్ (148.70),ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్ (147.05),జె.రోషన్ మణిదీప్‌రెడ్డి (గురు) నాలుగో ర్యాంక్ (144.44),ఎ.సాయినిఖిత్ (మహబూబ్ర్యానగర్) సాధించారు (14.3)

