ఆంధ్రప్రదేశ్-ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉంది ఎస్సీ,ఎస్టీ,బీసీ( SC, ST, BC )బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.279 బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ ఖాళీలను (ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ కేటగిరీలు) డైరెక్ట్ రిక్రూట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చారు.ఈ నియామకాలకు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ అనుమతి ఇచ్చినట్లు,ఇవి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

