తెలంగాణ:ఆధార్ కార్డుదారులకు(ఆధార్ కార్డ్ హోల్డర్స్) గుడ్న్యూస్.ఉచిత అప్డేట్ గడువు పొడిగింపు.
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.UIDAI ఉచిత ఆధార్ అప్డేట్ సేవ గడువును మరో ఏడాది పొడిగించింది.
దీనితో ఆధార్ హోల్డర్ల పేరు,చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను 2027 జూన్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ సౌకర్యం కేవలం myAadhaar Portal ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండగా, కొన్ని సేవకు ఛార్జీలు వర్తిస్తాయని UIDAI స్పష్టం చేసింది.

