గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇన్చార్జ్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ బలంపై చర్చ జరుగుతుంది.
సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై…
ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హైదరాబాద్లో పార్టీ పనితీరుపై చర్యలు తీసుకోవాలని, ఎస్ఐపై అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జూన్ 25వ తేదీ నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం.

