భారతి ఎయిర్టెల్ ఇండియాలోని పోస్ట్ పెయిడ్ల కోసం ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ సేవను మంగళవారం (మే 19, 2026) నుంచి అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం 5G నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను అందిస్తుండటం విశేషం.
వినియోగదారులకు బెటర్ ఎక్స్పీరియన్స్ అందించడానికి ఎయిర్టెల్ నెట్వర్క్.. స్లైసింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం.. ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే వినియోగించారు.
5G స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త సర్వీస్.. పోస్ట్‌పెయిడ్ ఉత్పత్తికి మరింత మెరుగైన, స్థిరమైన నెట్వర్క్ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించి ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. అంతరాయానికి ఆధారం లేని.. నిరంతరం కనెక్టివిటీపై ఆధారపడే ఉద్యోగ వినోదం లేదా ఆన్లైన్ అవసరాలకు బిజీ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు నిర్విరామంగా సేవలను అందించడానికి ఈ ప్రియారిటీ పోస్ట్ పె సౌకర్యాన్ని ఎయిర్ టెల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ కోసం.. ఎయిర్టెల్ 5G నెట్‌వర్క్‌ను ఆధునిక స్లైసింగ్ టెక్నాలజీ సామర్థ్యాలతో అప్లోడ్ చేసింది. దీనితో నెట్వర్క్ మరింత బెటర్ అవుతుంది.
నెట్వర్క్ డైనమిక్‌గా విభజించడం వల్ల.. యూసేజ్ ఎక్కువగా ఉండే.. ట్రాఫిక్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా పోస్ట్‌పెయిడ్ వినియోగానికి స్థిరమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీ అనుభవాన్ని ఎయిర్టెల్ అందిస్తోంది. దీనికి ఈ స్లైసింగ్ టెక్నాలజీనే కారణం. 2025లోనే USA, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, మలేషియా వంటి అనేక దేశాల్లో స్లైసింగ్ ఆధారిత 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.
►ఇంకా చదవండి |Paytm: ఇకపై పేరెంట్స్ ఫోన్లతో పనిలేదు.. పిల్లల కోసమే ప్రత్యేకంగా ‘పేటీఎం ప్యాకెట్ మనీ’
భారత్‌లో ఈ తరహా సేవను ప్రారంభించిన మొదటి సంస్థ ఎయిర్టెల్ కావడం విశేషం. ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా ఎయిర్టెల్ ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకునే కస్టమర్లు ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్‌ను సందర్శించి సులభంగా మారొచ్చని ఎయిర్ టెల్ ఆఫర్.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ సర్వీస్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

