తెలంగాణ:సూర్యాపేట జిల్లా కేంద్రం 2వ వార్డు కుడకుడ జంగాల కాలానికి చెందినది తిరుపాటి లక్ష్మయ్య(తిరుపతి లక్ష్మయ్య ) (38)అనే వ్యక్తి గురువారం అనుమానస్పద స్థితిలో మృతి చెందగా,ఆయన మృతిపై ఇంత వరకు వారికి క్లారిటీ ఇవ్వడం లేదని, తక్షణమే పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఏరియా ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నాకు దిగారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…వారం ఉదయం ఎక్కడికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
పోస్ట్ మార్టం చేయడం కోసం పెన్ పహాడ్ మండల పోలీసు స్టేషన్ నుండి ఏరియా ఆసుపత్రికి ఇంకా పోలీసులు చేరుకోలేదు.అయితే ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

