అమెరికాతో డీల్ దాదాపు పూర్తయిందని ఇరాన్ ప్రకటించింది. కానీ ట్రంప్ నిలకడలేని వ్యక్తి అని ఇరాన్ నిరూపించాడు.సుప్రీం లీడర్ ఈ డీల్‌కు ఒప్పుకున్నారంటూ ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ పై దాడులు ఆపినట్లు ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ధరలు పతనమవుతున్నాయి.
దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు…
ఇరాన్‌పై దాడులు ఆపేసిన తర్వాత ఐదు శాతం బ్రెంట్ క్రూడ్ ధర దిగొచ్చాయి. ప్రస్తుతం 88డాలర్లకు బ్రెంట్ క్రూడ్ ధరలు దిగి వచ్చాయి. చర్చలు విజయవంతమైతే క్రూడాయిల్ ధరలు మరింత దిగిరానున్నాయని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది.

