జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు: అమెరికాలో గ్రీన్ కార్డు కోసం తాత్కాలిక వలసదారులు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాగా అమెరికా లో స్థిరనివాసం ఉండేందుకు వలసదారులు విపరీతమైన పోటీ పడుతున్నారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉంటోంది. గతంలో దరఖాస్తులు సమర్పించడానికి వలసదారులు సొంత దేశానికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అక్కడ చట్టాలు మొత్తం పూర్తిగా మార్చేశారు.
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత నివాసాన్ని కోరుకునేవారు ఇకపై తమ హక్కుల కోసం దరఖాస్తులను సమర్పించేందుకు సొంత దేశానికి వెళ్లాలి.. ఒప్పందం అనేక రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అమెరికా ప్రగతిని పూర్తిగా దెబ్బతీస్తుందని ఆయన తెలియజేశారు. గతంలో గూగుల్ ఐఐఐ నాయకత్వంలో కీలక వ్యక్తిగా పనిచేసిన అండ్రు ఎంగ్ ట్రంపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో పోటీ తత్వం తగ్గిపోతుందని.. శాస్త్రవేత్తలు.. వైద్యులు.. ఉపాధ్యాయులు వారి సొంత దేశాలకు వెళ్తే.. అమెరికా పరిస్థితి దారుణంగా మారుతుందని పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం పట్ల జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. “గ్రీన్ కార్డు ప్రక్రియలో అమెరికా అనేక రకాల షరతులు విధించింది. ఏకంగా సొంత దేశాలకు వెళ్ళిపోయి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇప్పటికైనా ఆలోచించాలి. సొంత దేశానికి రావాలి. ఈ నిర్ణయం కాస్త కఠినంగా అవసరం తప్పదు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనం భారతదేశానికి తిరిగి రావాలి. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఆయన ఇదే స్థాయిలో ప్రకటన చేశారు. భారతదేశానికి సేవ చేస్తేనే నిజమైన భారతీయులం అనిపించుకుంటామని ఆయన అన్నారు.

