పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్: గంగోత్రి సినిమాతో హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా అతనికి సహాయం అవ్వలేదు. కానీ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించిన ఆయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు సక్సెస్ అవ్వడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశాడు… పుష్ప సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. దాని వల్లే ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారాడు. నిజానికి ఈ విషయంలో రామ్ చరణ్ చాలా వరకు వెనకబడిపోయాడనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే సినిమా సూపర్ సక్సెస్ సాధించేది.
దాన్ని రిలీజ్ చేయలేదు అలాగే ‘మగధీర’ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు. దాంతో రామ్ చరణ్ చాలావరకు వెనుకబడిపోయాడు. ఇక అల్లు అర్జున్ మాత్రం చాలా తెలివిగా ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయించుకున్నాడు. ఈ భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసినవి రెండు పాన్ ఇండియా సినిమాలైనా అతని క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన హీరోలకంటే ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి సక్సెస్ ని సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం అంటే చెప్పాలి…
ఇది ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపునిచ్చాయి. అయితే ఇప్పుడు అట్లీ తో చేస్తున్న రాకా సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి సన్నహాలు అవుతాయి… ఇక ఈ మూవీ సూపర్ హిట్ అయితే ఆయన నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం కూడా ఉంది…

