తెలంగాణ:వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.ఈ సన్నరకం వడ్లు పండించే ఇస్తున్న బోనస్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ సీజన్ నుంచి 7 రకాల వరి ధాన్యాలకు మాత్రమే ఎన్జైన్ (క్వింటాకు రూ.500) చెల్లిస్తోంది. ఎంటీ సోనా, వరంగల్- 44,కేఎన్ఎం-7715 రకాల సన్న ధాన్యానికే హెచ్ బోనస్ వర్తించనుందని అధికారులు తెలిపారు.

