హైదరాబాద్ సిటీ పరిధిలోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. 2026, జూన్ 22వ తేదీ సోమవారం సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని.. సైబరాబాద్ పరిధిలో పని చేసే ఐటీ, ఇతర ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లిపోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
భారీ వర్షంతో ట్రాఫిక్, ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం ఉంది.. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచే విడతల వారిగా అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అంటే గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్ చెరు, నార్సింగ్, అమీన్ పూర్, కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఆర్సీ పురం ఏరియాలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెదర్ర్ట్ జారీ చేశారు.
ఉద్యోగుల భద్రత, రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా, అత్యవసర సేవలకు ఆటంకాలు కలగకుండా సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఉద్యోగులకు దశలవారీగా అన్ని లాగౌట్‌లు కల్పించాలని సైబరాబాద్ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు సూచనలు చేశారు. ప్రతికూల వాతావరణ ప్రమాదాలను తగ్గించడం, రోడ్లపై రద్దీని నియంత్రించడం, అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు సహకరించాలని సూచించారు.
— సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) జూన్ 22, 2026
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ఇప్పుడే ఉద్యోగులు అందరూ ఇళ్లకు వెళ్లిపోండి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అలర్ట్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

