- నేడే ఐపీఎల్ ఫైనల్
- నేడు బెంగళూరు, గుజరాత్ మధ్య ఐపీఎల్ -19 ఫైనల్
- రెండో కప్పుపై ఇరుజట్ల కన్ను హాట్ ఫేవరెట్‌గా ఆర్సీబీ
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ స్టార్ లో లైవ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 19 ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోడానికి రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. జట్ల బలాల పరంగా చూస్తే ఆర్సీబీ ఫేవరెట్‌గా కన్పిస్తున్నది. సొంత మైదానంలో మ్యాచ్ జరగడం టైటాన్స్‌కు అనుకూలంగా ఉంది.
అహ్మదాబాద్: ఒకరిదేమో దూకుడు మంత్రం.. మరొకరిదేమో సాంప్రదాయ శైలితో కూడిన నిలకడ.. ఇలా రెండు భిన్నమైన వ్యూహాలు కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ -19 ఫైనల్ ఫైనల్ కు సిద్ధమయ్యాయి. ఆదివారం ఈ మెగా ఫైట్‌లో గెలిచి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ కసితో ఉంటే.. తమ సొంత గ్రౌండ్లో రెండోసారి కప్‌ని కైవసం చేసుకోవాలని గుజరాత్. ఈ నేపథ్యంలో మెగా కప్ పోరు సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
ఆర్సీబీ బలం దూకుడు..
పై చూస్తే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ పేపర్‌గా ఎంపికైంది. ఈ సీజన్ మొత్తం భయంలేని ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కెప్టెన్ టిపి విరాట్ విరాట్, కోహ్లీ సూపర్ ఫామ్, డేకు పడితోడు దేవదత్, వెంకటేష్ అయ్యర్ భారీ హిట్టింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. పిచ్ ఎలా ఉన్నా, బౌలర్లు ఎవరైనా సరే.. వీరు హిట్టింగే మంత్రంగా తమదైన శైలిలో పరుగుల వరద పారిస్తున్నారు. దాంతో ఈ సీజన్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించిన జట్టుగా ఆర్సీబీ ఇప్పటికే రికార్డు సృష్టించింది. కీలక టైం లో నిలకడైన ఇన్నింగ్స్ ఆడుతున్న పాటిదార్ ప్రశాంతత జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. కెప్టెన్ గా కూడా పటీదార్ మంచి మార్క్ లే అందుకుంటున్నాడు.
బౌలింగ్ లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. 26 వికెట్లతో పర్పుల్ మరోసారి క్యాప్ కాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ కుమార్ ను కీలకం. జోష్ హేజిల్ వుడ్ (13), రసిక్ సలామ్ (16), క్రునాల్ పాండ్యా (13) వైవిధ్యమైన బౌలింగ్‌తో విరుచుకుపడుతున్న వీళ్ల నుంచి గుజరాత్‌కు కష్టాలు తప్పవు. క్రునాల్ బ్యాటింగ్ లోనూ రాణిస్తుండటం ఆర్సీబీకి అదనపు బలం. ఫీల్డింగ్ బెంగళూరులోనూ పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు.
టాప్ ఆర్డర్ పైనే జీటీ భారం..
గుజ్జు బ్యాటింగ్ బ్యాటింగ్ మొత్తం టాప్ టాప్ బలం ఆర్డర్ ఆర్డర్ ఎక్కువగా ఉంది. కెప్టెన్ శుభ్ మన్ మాన్ కు ఆరంభం ఇచ్చే జట్టు (722), సాయి సుదర్శన్ బృందం మె (7 భారీ100) తెచ్చిపెడుతోంది. ఛేజింగ్ లోనూ ఈ ఇద్దర్ని అడ్డుకునే బౌలర్లు కనిపించడం లేదు. వన్ వన్ డౌన్లోడ్ జోస్‌లో బట్లర్ (507) మెరుస్తున్నా.. మిడిలార్డర్ బలహీనంగా మైనస్‌గా మారింది. ఇక సీజన్లో సొంత మైదానంలో ఆడిన 7 మ్యాచ్‌లు గుజరాత్లో ఐదింటిలో గెలవడం సానుకూలాంశం. బ్యాటింగ్‌తో ప్రస్తుతం గుజరాత్ బౌలింగ్ బలంగా అభివృద్ధి చెందింది.
అహ్మదాబాద్ స్పిన్ కు అనుకూలిస్తే ఆర్సీబీని ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్లకు జీటీలో కొదవలేదు. పాటు పేసర్లు కగిసో రబాడ (28), మహ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్, ప్రసిధ్ రషీద్ ఖాన్ ఖాన్ సూపర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాకపోతే ఈ సీజన్లో అత్యధిక డాట్‌బాల్స్ వేసిన సిరాజ్ ఫిట్‌నెస్‌పై కొరకు. క్వాలిఫయర్ – 2 మ్యాచ్‌లో సిరాజ్ భుజం గాయంతో ఇబ్బందిపడ్డాడు. అతను ఫిట్నెస్నెస్ సాధిస్తే జీటీకి చాలా ఇబ్బందులు తప్పినట్లే.
జట్లు (అంచనా)
బెంగళూరు: రజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, వెంకటేశ్ / అయ్యర్ ఫిల్ సాల్ట్ , దేవదత్ పడిక్కల్ , క్రునాల్ పాండ్ యా , టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ కుమార్, జోస్ డఫీ హేజిల్, రసిక్ జాక, సలామ్ / సుయాష్ శర్మ.
గుజ్జు: శుభ్ జోమన్ గిల్ గిల్ (కెప్టెన్స్), సాయి సుదర్శన్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రాహుల్ తేవా, రషీద్ ఖాన్ , సాయి కిశోర్ , కగిసో రబాడ , ప్రసిధ్ కృష్ణ, సిరాజ్.
పిచ్, వాతావరణం
ఛేజింగ్‌కు అనుకూలం. పరుగుల వరద ఖాయం. గత ఆరు ఫైనల్స్‌లో నాలుగు విజయాలు కూడా లక్ష్యాన్ని ఛేదించిన జట్లే సొంతం చేసుకున్నాయి.
ఒక ఐపీఎల్ సీజన్ సీజన్లో అత్యధిక రన్స్ చేసిన జోడీగా రికార్డులకెక్కడానికి గిల్, సుదర్శన్. పరుగులు. ప్రస్తుతం కోహ్లీ, డివిలియర్స్ (939) పేరుతో ఈ రికార్డు ఉంది.
ఈ సీజన్లో గుజరాత్లో ఐదు ఓపెనర్లు ఐదో ఓవర్ దాటి బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన ఏడు మ్యాచ్‌లలో నెగ్గారు. హాజిల్లో ఫైనల్స్ ఆడిన జట్లే టైటిల్స్ గెలిచాయి. ఇందులో రెండు ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఉన్నాయి.ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

