న్యూస్ డెస్క్:ఈపీఎఫ్ఓ (EPFO) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది.ఇప్పటికే 100% మందికి పైగా వడ్డీ చేరింది.
జులై 15 నాటికి అందరికీ జమ.మీ ఖాతాలో వడ్డీ పడిందో లేదో, మెంబర్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ‘పాస్‌బుక్‌ని వీక్షించండి’ ద్వారా బ్యాలెన్స్ చూడవచ్చు.
అలాగే,మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి EPFOHO UAN TEL అని టైప్ చేసి7738299899 కు ఎస్ఎంఎస్ పంపి తెలుగులో వివరాలు తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు.

