ఈరోజు 15 జూలై 2026 జాతకం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీనితో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు కలుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగుల నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో రాణిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు ఉండటంతో విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయడం. కొంతమంది కొత్త వ్యక్తుల పరిచయంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కలిగి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను వాయిదా వేసుకోవడమే మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు అనుకోని అదృష్టం వరించనుంది. ఉద్యోగులకు నుంచి మద్దతు లభిస్తుంది. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు పెద్దల ఆశీస్సులు ఉండటంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఇతరుల అండదండగా ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కలిగి ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు ఉద్యోగులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కలిగి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంటికి కొత్త అతిధులు వస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. కొత్త పరిచయం వ్యక్తుల వల్ల వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. చిన్న చిక్కుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పుంజుకుంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.

