- గూగుల్, యాపిల్ కు కేంద్రం నోటీసులు
- 7 వివాదస్పద యాప్ లను తొలగించాలని ఆదేశం
- ప్లే స్టోర్లనుంచి ఈ యాప్‌లను వెంటనే తొలగించాలని నోటీసులు
- బ్లాక్ లిస్టులో BAT-BMS, SMARTS SMS యాప్ లు
గూగుల్, యాపిల్ సెల్ ఫోన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 7 వివాదస్పద యాప్ లను తొలగించాలని డిమాండ్ చేసింది. గూగుల్, యాపిల్ ఫోన్లలో ప్లేస్టోర్లలో ఈ యాప్‌లను వెంటనే తొలగించాలని నోటీసులో జారీ చేసింది. BAT-BMS, SMARTS SMS యాప్ లనుగుర్తించిన ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది.
ఢిల్లీలో ఈ ఆటో రిక్షాలకు మంచి క్రేజ్ ఉంది.. ఇవి ఈ బ్యాటరీ ద్వారా నడుస్తాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ బ్యాటరీ సెల్ల ఫోన్లలో యాప్ ల ద్వారా నియంత్రిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . ఈ రిక్షాల్లోని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు బ్లూటూట్ ద్వారా కనెక్ట్ అయి వాటిని నియంత్రిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనాలు రన్నింగ్‌లో ఉండగానే ఆగిపోట్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు కంప్లైంట్స్ అందడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఈ చర్యలకు దిగింది.
►ఇంకా చదవండి |AI ని ఇలా కూడా వాడొచ్చా.. చెత్త ఎత్తకుండానే కాలనీలు క్లీన్ అండ్ గ్రీన్.. ఏం ట్యాలెంటబ్బా మీది !
గూగుల్, యాపిల్ ఫోన్లలో ప్లేస్టోర్లలో ఉన్న ఏడు యాప్ ల ద్వారా దుంగలు ఈ దుశ్చర్యలకు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆ యాప్‌లను వెంటనే తొలగించాలని గూగుల్, యాపిల్ కంపెనీలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఉత్పత్తి చేసింది.ప్రభుత్వం గుర్తించిన యాప్‌లలో BAT-BMS, Lossigy, Epoch-i-ion వంటి యాప్‌లు ఉన్నాయి.
ప్రభుత్వం ఈ యాప్‌లను ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద కాకుండా, ఇతర నిబంధనల ప్రకారం తొలగించాలని కోరుతోంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే, గూగుల్, యాపిల్‌కు ఉన్న రక్షణలు (సేఫ్ హార్బర్) కోల్పోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అధికారులునిర్వహించిన ఓ స్టాంప్‌లో బ్లూటూత్ ద్వారా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు యాప్‌ను కనెక్ట్ చేసి, ఈ-రిక్షాను రిమోట్‌తో నిలిపివేయడం సాధ్యమైందని వెల్లడైంది. సాధారణంగా ఈ యాప్‌ల బ్యాటరీ లైఫ్ పరిశీలించేందుకు రూపొందించారు. భద్రతా లోపాల వల్ల వాటిని దుర్వినియోగం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఈ-రిక్షాలను రిమోట్‌తో ఆపేస్తున్న యాప్‌లు.. గూగుల్, యాపిల్‌కు కేంద్రం నోటీసులు “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

