స్పందన హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి పక్కన గల రెస్పాన్స్ హాస్పిటల్ లో జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరమును పొందినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సరం పైగా అయినా కూడా గర్భం దాల్చలేకపోతున్నారా? పిసిఒడి నెలసరి సమస్యలతో బాధపడుతున్నారా?, పదేపదే గర్భం శ్రావణం అవుతున్నారా? ఐ వి ఎఫ్, ఐ యు ఐ గురించి నిపుణుల సలహా కావాలా? అన్న విషయాలపై వైద్య చికిత్స ద్వారా సరైన పరిష్కారం అందుతుందని తెలిపారు. పిల్లల్ని కలగడంలో ఇబ్బందిగా ఉందా? ఇప్పటికే ఎన్నో శిబిరాలు జరిగినట్లు, చాలామందికి పిల్లలు కలగడం ప్రకటించారు. ఈ కార్యక్రమం డాక్టర్ వై సోనియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా కలిసి రావాల్సి ఉంటుందని వారు తెలియజేశారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9166111901 కు సంప్రదించాలని కోరారు. కావున ఈ ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

