తెలంగాణ:కేంద్ర ప్రభుత్వం దేశ గ్రామీణ ప్రాంతాల రూపాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది దశాబ్దాలుగా ప్రభుత్వం అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో,కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది,కొత్తగా తీసుకున్న వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీ వికమిషన్ చట్టం గ్రామీణ,వీబీ-జీరామ్ జీచట్టం విడుదల చట్టం- 2025 శనివారం అమలులోకి వచ్చింది. బాధ్యత ఎవరిది,పథకానికి ఎవరు అర్హులు, పని దినాలన్నీ,వేతనాల చెల్లింపులు ఎలా,రాష్ట్ర ప్రభుత్వాల విధులేంటి.? అన్న అంశాల్లో చట్టంలబ్ధిదారులు ఉపాధి హామీ నుంచి వీబీ-జీరామ్జీ చట్టానికి మారే ప్రక్రి యను వివరించారు.
ఈ చట్టం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.ఈ నేపథ్యంలో ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలుంటే జూన్ 21 లోగా తెలియజేయాలని రాష్ట్రాలను, నిపుణులను,సంస్థలను,ప్రజా సంఘాలను నియమించాలని కోరింది. ఉంటారు.ఇక,కేంద్రస్థాయిలోనే సెంట్రల్ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ పనులను పర్యవేక్షిస్తుంది.
చట్టం అమలు చేస్తుంది.ఈ చట్టంలో ఒక కూలీకి ఏడాదిలో కల్పించాల్సిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచారు.
కూలీలు రోజుల్లో కోరిన 15 పని ఇవ్వాల్సి ఉంటుంది.లేకపోతే,వారికి భృతిని చెల్లించాలి.
పని కల్పించడం ఆలస్యమైన మొదటి 30రోజుల్లో.రోజువారిగా కనీసం పావు వంతు వేతనం చెల్లించాలి.
తర్వాత కూడా పని కల్పించక పోతే సగం వేతనాన్ని చెల్లించాలని ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ కేవైసీ చేసుకున్న వారందరినీ కొత్త చట్టం కింద గుర్తిస్తారు.


