– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ నుంచి గుర్రం లక్ష్మణ్ డాక్టర్ డిగ్రీ అందుకున్నారు. తెలంగాణ మూవ్మెంట్ హిస్టారికల్ పర్సెక్టివ్(తెలంగాణ ఉద్యమం: హిస్టారికల్ పెర్స్పెక్టివ్ (1969–2014) అనే అంశంపై టీం సూపర్ వైజర్ డాక్టర్. రమేష్ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నవోదయ పాఠశాల, ఇంటర్ క్షత్రియ జూనియర్ కాలేజ్, నల్లగొండలోని ఎన్జీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సీటీ(OU)లో హిస్టరీ సజ్జెక్టు నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇటీవల పూర్తి చేసిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ హిస్టారికల్ పర్సెక్టివ్(తెలంగాణ ఉద్యమం: హిస్టారికల్ దృక్పథం) (1146) డాక్టరేట్ అందుకున్నారు. ఓయూ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
– ప్రకటన –

