హైదరాబాద్: ఎపికి ఫస్ట్ సెమిస్టర్ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ ఆనంద్ దేవరకొండకు తోడుగా వైష్ణవి సినిమాలో నటిస్తున్నారు. ఈ ఆదిత్యా హాసన్ తయారయ్యారు. ప్రియసఖి అంటూ సాగే ఈ పాటను సినిమా బృందం విడుదల చేసింది. సురేష్ బానిశెట్టి పాటరాయగా కేఎస్ హరిశంకర్ పాడారు. జీవితాని మార్చేశావే బుజ్జి నెమలి స్వర్గంలోతూ చూపించావే పూల కడలి వైష్ణవీ చైతన్య అంటూ ఆనంద్ ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ పాట వింటుంటే తూనీగా తూనీగా అనే పాట గుర్తొంచిందని శ్రీహర్ష అనే నెటిజన్ కామెంట్ చేశాడు. అబ్బా.. ఏముంది రా పాట ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని పిబికె అనే నెటిజన్ కొనియాడారు. సూర్యుడి ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనది అద్భుతమైన పాట అని రాజు 1132 అనే నెటిజన్ మెచ్చుకున్నారు.

