India vs Pakistan Rivalry: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే గ్రౌండ్లోనూ, బయట ఉండే హైప్ వేరే లెవెల్.. రేపు (జూన్ 14, ఆదివారం ) బర్మింగ్‌హామ్ వేదికగా ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ ఇరు జట్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ క్రేజీ మ్యాచ్‌కు ముందు అత్యుత్తమ స్టార్ బ్యాటర్ బ్యాటర్మీమా రోడ్రిగ్స్ (జెమిమా రోడ్రిగ్స్) ఇండో-పాక్ మ్యాచ్ ప్రెజర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేసుకుంది. జెమీమా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో తన బిల్డింగ్ వాచ్మెన్ కూడా గుర్తు చేస్తుంటాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ఎవరితో ఓడినా పర్లేదు.. పాకిస్థాన్‌పై మాత్రం కాదు:
తన ఫస్ట్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జ్ఞాపకాలను జెమీమా రోడ్రిగ్స్ గుర్తు చేసుకుంది. నేను నా ఫస్ట్ ఇండో-పాక్ మ్యాచ్ ఆడేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ దీదీ మాతో ఒక విషయం చెప్పింది.. ‘బయట నుంచి మస్తు ప్రెజర్ ఉంటుంది, ఫ్యాన్స్ మన నుంచి ఏం ఆశిస్తున్నారో మనకు తెలుసు, ఆ హిస్టరీని మనం కాదనలేని ధైర్యం చెప్పింది. మా బిల్డింగ్ వాచ్మెన్ కూడా నన్ను చూసినప్పుడు.. ‘అమ్మా! ఎవరి చేతిలోనైనా ఓడిపోండి కానీ పాకిస్థాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దని చెప్తాడు. ప్రజలు క్రికెట్‌ను, ఈ రైవల్రీని అంతలా ప్రేమిస్తారు అని జెమీమా అందించారు.
కప్పు కొట్టడమే టార్గెట్:
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఇంపార్టెంటే అయినా.. తమ అల్టిమేట్ గోల్ మాత్రం వన్ అండ్ ఓన్లీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటమే అని జెమీమా రోడ్రిగ్స్ స్పష్టం చేసింది. ట్రోఫీని ఎత్తడం మేము ప్రతిరోజూ ఉదయం ఊహించుకుంటాం (విజువలైజ్ చేస్తాం)
ప్రెజర్‌ను తట్టుకునేలా ప్రాక్టీస్:
మ్యాచ్‌లో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నెట్స్‌లోనే ప్రాక్టీస్ జెమీమా వివరించింది. మేము ప్రాక్టీస్‌లోనే మమ్మల్ని కష్టమైన పరిస్థితుల్లో పడేసుకుని రకరకాల సినారియోస్ ఆడుతాం.. ప్రాక్టీస్ ఎంత కఠినంగా ఉంటే.. మ్యాచ్ అంత ఈజీ అవుతుంది.. రీసెంట్గా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మేము అనుకున్నంత బాగా ఆడలేదు.
కూల్‌గా ఉండడమే ముఖ్యం: హెడ్ కోచ్
మరోవైపు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు ఏ ఒక్క ప్లేయర్ పైనో ఎక్కువ ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదన్నాడు. ఇది టీ20 క్రికెట్.. ఇక్కడ ఏ బౌలర్ అయినా ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తిప్పేయగలడు.. మనం చేయాల్సిందల్లా గ్రౌండ్లోకి వెళ్లాక కూల్‌గా ఉంటూ మన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడమేనని ఆటగాళ్లకు సూచించాడు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్‌తో పోలిస్తే క్రికెట్లో పోటీలు చాలా తక్కువ. ⚡#జెమిమా రోడ్రిగ్స్ క్రీడ యొక్క అతిపెద్ద పోటీలలో ఒకదానిలో భాగం కావడం అంటే ఏమిటో మరియు దానితో వచ్చే ఉత్సాహాన్ని పంచుకుంటుంది. 🇮🇳🔥
ICC మహిళల #T20 ప్రపంచకప్ 2026 👉 #INDvPAK | సూర్యుడు, 14 జూన్, 6 PM! pic.twitter.com/b3SJg8Z4QR— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూన్ 11, 2026
"వారు ఈ పోటీని ఇష్టపడతారు!" 🇮🇳#హర్మన్‌ప్రీత్ కౌర్, #జెమిమా రోడ్రిగ్స్ & #దీప్తిశర్మ భారత్-పాకిస్థాన్ మధ్య శత్రుత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో దానిపై మాట్లాడండి. 🔥
ICC మహిళల #T20 ప్రపంచకప్ 2026 | జూన్ 12న ప్రారంభమవుతుంది #INDvPAK | సూర్యుడు, 14 జూన్ 🔥🤩 pic.twitter.com/NNkMUeMDxb— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూన్ 12, 2026
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ఎవరితో ఓడినా పర్లేదు.. పాకిస్తాన్‌పై మాత్రం గెలవాల్సిందే.. జెమీమా కామెంట్స్ వైరల్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

