తెలంగాణ:కృత్రిమ మేధస్సు (ఏఐ) వల్ల వైట్కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉందని,అయితే బ్లూకాలర్ ఉద్యోగాలకు ఆ ముప్పు ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy ) అన్నారు.నైపుణ్యాలను పెంచుకుంటే ఉద్యోగ భద్రత గురించి అవసరం లేదని,నైపుణ్యం ఉన్నవారి కోసం విదేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయని, వారికి అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు.

