తెలంగాణ:ప్రభుత్వ అధికారులను మోసం చేసేందుకు ఒకే నంబర్ ప్లేట్‌తో 3 హోండా యాక్టివాల వినియోగం చేస్తున్న ముగ్గురు నిందితుల చార్మినార్ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో అరెస్ట్ చేశారు.TS09 FE 4997 నంబర్‌ను మూడు వాహనాలకు అమర్చినట్లు పేర్కొన్నారు. ఫైనాన్స్ కంపెనీ సీజ్ (Financial company seized )నుంచి తప్పించుకునేందుకే నకిలీ నంబర్ ప్లేట్ ఎత్తు వేసినట్లు, ట్రాఫిక్ చాలనాల నుంచి తప్పించుకోవడానికీ అదే నంబర్ వినియోగం గుర్తించి,మూడు హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను తప్పుదోవ పట్టించే కుట్ర బట్టబయలు చేసి, వారాసిగూడ పోలీస్ స్టేషన్లో BNS 318(2)31.31.
చార్మినార్ టాస్క్‌ఫోర్స్-వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదించారు.

