నవతెలంగాణ – కాగజ్ నగర్
బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లకు సంస్థ మంగళవారం మండల పరిధిలోని వంజిరి రైతు వేదికలో శిక్షణా కార్యక్రమ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తప్పులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వొద్దని అన్నారు. కార్యక్రమంలో కాజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, తహసీల్దార్ మధుకర్ ఉన్నారు.
పోస్ట్ ఓటర్ల జాబితా సవరణపై అవగాహన మొదట కనిపించింది నవతెలంగాణ.

