ఆంధ్రప్రదేశ్:మార్కాపురం జిల్లా కంభం కందులాపురం సెంటర్లో ( కందులాపురం సెంటర్ )రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

