తెలంగాణ:వరంగల్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై ( అడుప మహేష్ )గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేకలు వేశాడు.వెంటనే కాలనీ వాసులు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు.తనపై కాంగ్రెస్ నాయకులే పెట్రోల్ పోసి కాల్చారని చెప్పాడు.
అతడిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు వెంటనే.మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది.

