కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా బుధవారం ఓ ఇంట్లో వంట చేగా, గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రిని వినాయక్‌నగర్ కాలనీలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
మంటలు చెలరేగడంతో మల్లవ్వ, మౌనిక, ఆలేఖ్యకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కు. మంటలు అదుపులోకి రావడంతో భారీ ప్రమాదం తప్పింది.

