తెలంగాణ:గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కాళేశ్వరానికి చేరుకున్నారు.గవర్నర్కు మంత్రాలు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు.
గవర్నర్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.అనంతరం సప్తహారతలు,సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు.
ఈ రోజు రాత్రి కామేశ్వరంలోనే బస చేస్తారు.తిరిగి రేపు ఉదయం 9గంటలకు లోక్ భవన్కు వెళ్తారు.

