కావేరీ జలాల విషయంతో తమిళనాడు, కర్ణాటక మరోసారి వివాదం రాజుకుంది. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన మేకెదాటు ప్రాజెక్టును కావేరీ జలాల ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా నిర్మించారని విజయ్. కావేరీ నదిపై మేకెదాటు ప్రాజెక్టును నిర్మించడం అనుమతులివ్వొద్దంటూ మంగళవారం(జూలై28) గ్రపధాని మోదీకి లేఖ రాశారు.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన మేకెదాటు ప్రాజెక్టును అనుమతులు ఇవ్వొద్దని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్ని చట్టబద్దమైన పరిపాలన అనుమతులు నిలిపివేయాలని లేఖలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టును కావే జల వివాదాల ట్రిబ్యునల్ (CWDT) నిబంధనలు, సుప్రీంకోర్టు 2018 తీర్పుకు విరుద్ధంగా లేదని విజయ్ వాదించారు.
మంగళవారు(జూలై28) రాజ్యసభలో కావేరీ నదిపై ప్రాజెక్టుల నిర్మాణంపై జలశక్తి శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ.. కావేరీ నదిపై నిర్మాణాలకు ముందు దిగువన ఉన్న రాష్ట్రాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై స్పందించిన ప్రధాని మోదీకి విజయ్ సుదీర్ఘ లేఖ రాశారు. కేంద్రం వివరణ చట్టబద్దంగా లేదని అన్నారు. అంతర్రాష్ట్ర నాడుల వివాదంపై న్యాయ సూత్రాలను విస్మరించిందని సీఎం విజయ్.
►ఇంకా చదవండి | ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు
ఆల్మట్టి డ్యామ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు విజయ్. నదీ ప్రవాహాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టులను చేపట్టే ముందు దిగువ రాష్ట్రాల అనుమతి అవసరమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని విజయ్ అన్నారు. మేకెడాటు ప్రాజెక్టు ప్రతిపాదనకు కూడా అదే సూత్రం వర్తిస్తుందని సీఎం విజయ్ వాదించారు.
అంతేకాదు.. 2018లో కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ వాదనలు రాష్ట్రాలు తమ భూభాగంలోని నీటిని ట్రిబ్యునల్ ప్రతిపాదనలకు అనుగుణంగా మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసిందని సీఎం చెప్పారు.
ప్రధాని మోదీతో కలిసి మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సీఎం విజయ్ లేఖలో పేర్కొన్నారు. సీడబ్ల్యూడీటీ, సుప్రీంకోర్టు తీర్పును పాటించేలా చర్యలు చేపట్టి తమిళనాడు రాష్ట్ర హక్కులను కాపాడాలని విజయ్ డిమాండ్ చేశారు.
28.7.2026 నాటి DO లెటర్ యొక్క టెక్స్ట్, గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి తిరుని ఉద్దేశించి పంపబడింది. నరేంద్ర మోడీ, గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు నుండి. మేకేదాటు డ్యామ్‌కు సంబంధించి సి. జోసెఫ్ విజయ్.#సీఎం జోసెఫ్ విజయ్ pic.twitter.com/HbdwQAM3nQ
— CMOTamilNadu (@CMOTamilnadu) జూలై 28, 2026

