అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ ఛార్జీలూ లేవని చెప్పారు. హోర్మోజ్ నౌకలపై నుంచి వెళ్లే నౌకలపై టోల్ ఫీజులను వసూలు చేసిన ఇరాన్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
ఛార్జీలు లేకుండా…
ఛార్జీలు లేకుండా నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌కు తాము ఎలాంటి నగదూ ఇవ్వట్లేదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఆస్తులను కూడా విడుదల చేయబోమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అవసరమైతే ఆహారం కొనుగోలు చేసి ఇరాన్‌కు ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
వార్తల సారాంశం – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు

