కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ ముఖ్య నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కుప్పం నియోజకవర్గం టీడీపీలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.
నేతల మధ్య విభేదాలు…
ఇప్పటికే కుప్పం టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తప్పుకున్నారు. మొదటిగా కుప్పంలో ఆధిపత్య పోరు టీడీపీ నేతల మధ్య నడుస్తుందని గ్రహించిన చంద్రబాబు అందరినీ తప్పించే క్రమంలోనే ఉన్నారు. కుప్పం తన నియోజకవర్గమని, ఇక తానే అన్నీ

