తెలంగాణ:కుళ్లిపోయిన మాంసం.చెడిపోయిన కూరగాయలు…ఇదీ హైదరాబాద్ మాదాపూర్‌లోని చౌమన్ రెస్టారెంట్లో ( మాదాపూర్‌లోని చౌమాన్ రెస్టారెంట్ )దుస్థితి.
ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఫ్రిడ్జ్‌లో కుళ్లిపోయిన మాంసం, కూరగాయలు గుర్తింపు.
కాలం చెల్లిన సాస్ ప్యాకెట్లు సైతం గుర్తింపు.కీటకాలతో అపరిశుభ్రంగా కిచెన్ రూమ్.
ఫుడ్ సేఫ్టీ రూల్స్ అతిక్రమించినందుకు చర్యలు.తాత్కాలికంగా రెస్టారెంట్ మూసివేత.

