– ప్రకటన –
నవతెలంగాణ – జుక్కల్ : వారితో కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్, మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచేందుకు అవగాహన కల్పించాలని అన్నారు. అని ప్రదేశంలో కొలతల ప్రకారమే పనులు చేయడానికి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే వాటికి డబ్బులు ఇవ్వడం కుదరదని తెలియజేశారు. అనంతరం కూలీల నియామకం జరిగింది. ఉపాధి కూలీల ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాలను వారికి వివరించారు. త్రాగునీరు కచ్చితంగా ఉంచాలని ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల నీడ లో సేదతిరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఉపాధి హామీ పథకం సిబ్బంది ఉన్నారు.
– ప్రకటన –

