తెలంగాణ:తెలంగాణలో పంచాయతీ,అంగన్వాడీ, మహిళా సంఘాల భవనాలు,సీసీ రోడ్లు, పీఎంజీఎస్వై పనులకు కేంద్రమే 60 శాతం నిధులు అందిస్తోందని పాలమూరు ఎంపీ డీకే అరుణ తెలిపారు.మక్తల్ మండలంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని అమృత్ పథకం ద్వారా డ్రైనేజీలు, తాగునీరు,చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో భూసేకరణ జరగకపోవడం వల్లే రైల్వే ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయని,గత బీఆర్ఎస్,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయాయని.

