తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ బయల్దేరి వెళ్లారు.
తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ బయల్దేరి వెళ్లారు. కొడంగల్‌లో రెండు రోజుల పాటు రేవంత్ ఉన్నారు. రాత్రి కొడంగల్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు SIRపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
స్థానిక నేతలతో…
స్థానిక నేతలు, బీఎల్ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీరియస్ గా తీసుకుని ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వార్తల సారాంశం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు బయలుదేరారు

