Lalit Modi Gift: క్రికెట్ ప్రపంచంలో లలిత్ మోడీ అంటే అందరికీ ఆయన పొలిటికల్ వార్స్, కోర్టు కేసులు, లీకులే గుర్తొస్తాయి. కానీ, రీసెంట్గా అతడు చేసిన ఒక పని నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఒక చిన్నారి కోహ్లీ ఫ్యాన్ కోసం ఆయన ఏకంగా ఎవరి దగ్గరా లేని ఒక వింటేజ్ గిఫ్ట్‌ను పంపేందుకు రెడీ అయ్యారు.
వైరల్ వీడియో వెనుక స్టోరీ ఇదే:
ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ ట్రెండ్ అయింది. యుగ్‌వీర్ బుధిరాజా అనే ఒక చిన్న పిల్లాడు, తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం చాలా సేపు ట్రై చేశాడు. కానీ, సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పక్కకు నెట్టేశారు.. దీంతో ఆటోగ్రాఫ్ దొరకలేదనే బాధ, ఫ్రస్ట్రేషన్‌తో.. ఆ కుర్రాడు కోపంలో తన బ్యాట్‌ను కింద పడేసి, వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది.
నా హార్ట్ బ్రేక్ అయింది:
ఈ వీడియో లండన్‌లో ఉన్న ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ వరకు చేరింది. అతను మాట్లాడుతూ.. ఆ బాబు ఏడుపు చూసి నా హార్ట్ బ్రేక్ అయిందని ఎమోషనల్ అయ్యారు. వెంటనే తన టీమ్‌ని పిలిచి, ఆ బాబు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోమని చెప్పారు. అంతేకాదు, ఒక క్రేజీ ప్రామిస్ చేశారు. నా దగ్గర విరాట్ కోహ్లీ సింగిల్ ఆటోగ్రాఫ్ బ్యాట్ కూడా లేదు.. కానీ, నా దగ్గర ఐపీఎల్ సీజన్-1 (2008) నాటి ఒక రేర్ బ్యాట్ ఉంది.. దానిపై ఐపీఎల్ మొదటి సీజన్ ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ ఆటోగ్రాఫ్ ఉంది.. అందులో అప్పట్లో కుర్రాడు చేసిన విరాట్ కోహ్లీ సిగ్నిచర్ కూడా ఉంటుంది.
పిల్లాడు హ్యాపీ మూమెంట్:
హ్యూమన్స్ ఆఫ్ బాంబే టీమ్ ఎట్టకేలకు ఆ బాబు ఆడ్రస్ పట్టుకుంది. బుధవారం (2026, జూన్ 3న) రాత్రి యుగ్‌వీర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోని షేర్ చేస్తూ.. లలిత్ మోడీ స్వయంగా తనకు వీడియో కాల్ చేశారని, ఆ రేర్ బ్యాట్ పంపిస్తానని ప్రామిస్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. థాంక్యూ లలిత్ మోడీ సర్! పొద్దున్నే మీ వీడియో కాల్ చూసి నిద్ర లేవడం నా లైఫ్‌లోనే ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్.. నన్ను వెతికి పట్టుకున్నందుకు చాలా థాంక్స్.. ఆ బ్యాట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను అంటూ యుగ్‌వీర్ పేర్కొన్నాడు.
బిలియన్ డాలర్ బహుమతి:
ఈ వీడియోపై లలిత్ మోడీ కూడా కామెంట్ చేశారు. లండన్ నుంచి ఇండియాకి (ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు) వచ్చే తన ఫ్రెండ్స్ ఎవరి చేతికైనా ఇచ్చి, ఆ బ్యాట్‌ను పర్సనల్‌గా యుగ్‌వీర్ ఇంటికి డెలివరీ చేయిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ కాలంలో నాటి ఐపీఎల్ సీజన్-1 ఆటోగ్రాఫ్ బ్యాట్ దొరకడం అంటే మామూలు విషయం కాదు.. అది క్రికెట్ లవర్స్‌కి ఒక జాక్‌పాట్.. ఒక చిన్న పిల్లోడి ఏడుపును తుడిచేందుకు లలిత్ మోడీ తన దగ్గరున్న మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్‌ని పంపించడం నిజంగా బిలియన్ డాలర్ గిఫ్ట్ అని చెప్పాలి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఆటోగ్రాఫ్ కోసం తనను కలవడానికి నిరాకరించినప్పుడు ఏడ్చిన చిన్నారి గుర్తుందా?
ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని లలిత్ మోదీ ఇటీవల ఓ పోడ్కాస్ట్లో చెప్పారు. అతను పిల్లవాడిని కనుగొనమని హోస్ట్‌ను అడిగాడు, అతనిని పొందాడు & అందరు ఆటగాళ్లచే సంతకం చేయబడిన సీజన్ 1 బ్యాట్‌ను అతనికి ఇచ్చాడు.
ఆ పాప ఎంత సంతోషంగా ఉందో చూడండి ♥️ pic.twitter.com/dDq8ICUYvR— చోటా డాన్ (@choga_don) జూన్ 3, 2026
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏడ్చిన పిల్లాడు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

