. 25 లక్షల భూసార కార్డుల పంపిణీలో జాప్యం
. ఆర్భాటపు ప్రకటనలు.. అరకొర ఆచరణ
. తూతూ మంత్రం నివేదికలతో సరి
. సిబ్బంది కొరతతో ముందుకు సాగని మట్టి పరీక్షలు
. అయోమయంలో రైతాంగం
విశాలాంధ్ర-సచివాలయం:
రాష్ట్రంలో ‘ఖరీఫ’ ముంచుకొస్తున్న తరుణంలో అన్నదాతలకు దిక్సూచిగా మారాల్సిన భూసార పరీక్షల ప్రక్రియ కేవలం ప్రభుత్వ కాగితాలకే పరిమితమవుతోందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రసాయన మందుల అడ్డగోలు వాడకాన్ని అరికట్టి, నేలతల్లికి పూర్వవైభవం తీసుకువస్తామని, పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభసాటి వ్యవసాయాన్ని అందజేస్తామని పాలకులు కోట్లు దాటేలా ప్రకటనలు గుప్పిస్తున్నా…క్షేత్రపరంగా మాత్రం పరిస్థితి పూర్తిగా తయారైంది. ఈ ఏడాది ఏకంగా 25 లక్షల మట్టి నమూనాలను సేకరించి స్థాయిలో భూసార కార్డులను పంపిణీ చేసిన అధికార యంత్రాంగం భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 6.76 లక్షల మందికి మాత్రమే కార్డులు అందాయన్న అధికారిక లెక్కలు ఈ పథకం అమలులో ఉన్న నత్తనడకను స్పష్టం చేస్తున్నాయి. సాగు పనులు ప్రారంభమై, విత్తనాలు నాటే సమయం ఆసన్నమవుతున్నా… ఇంకా లక్షలాది మంది రైతుల చేతుల్లోకి భూసార నివేదికలు చేరకపోవడం వ్యవసాయ శాఖ ఉదాసీనతకు అద్దం పడుతోంది. గతంలో రికార్డు స్థాయిలో కార్డులు ఇచ్చామని… మైలురాళ్లను గుర్తు చేసుకుంటున్న అధికారులు… విడతలో కనీసావసరాలను సైతం సకాలంలో తీర్చలేకపోతున్నారు. ప్రతిరోజు గ్రామంలో వేగంగా మట్టి నమూనాలు సేకరిస్తున్నామని చెప్తున్నప్పటికీ సిబ్బంది కొరత, ప్రణాళికా లోపం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర అయోమయానికి అసమ్మతి ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. టీటీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో సుమారు 20 మంది ప్రస్తుతం రాజధానిలో ఒక రహస్య ప్రదేశంలో బస చేశారు. ఎంపీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి… కనిపించకుండా పోయారు. పార్టీ సీనియర్ నాయకులు తమను సంప్రదించలేక పోతున్నారని వచ్చిన వార్తలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లోక్‌సభలో టీటీకి 28 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 12 మంది ప్రతినిధులు ఉన్నారు.
టీఐసీ ఎంపీ ఘోష్ దస్తిదార్ పీటీఐతో ఫోన్లో మాట్లాడుతూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని ఎంపీలు స్పీకర్‌కు తెలియజేశారని వివరించారు. ‘నాతో సహా దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసి… ఎన్డీఏకు లాంఛనంగా మద్దతు నిర్ణయించుకున్నా. మేము లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి… ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని అందులో చేర్చాం’ అని ఆమె తెలిపారు. ఘోష్ దస్తిదార్ లోక్‌సభలో పార్టీకి చట్టబద్ధమైన చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారని, పార్టీ నాయకత్వం అవసరమైన తదుపరి మార్పులను ప్రకటించింది. 20 మంది ఎంపీల బృందంలో కాకోలి ఘోష్ దస్తీదార్, షర్మిల సర్కార్, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అసిత్ మాల్, దేవ్, రచనా బెనర్జీ, శతాబ్ది రాయ్, జూన్ మాలియా, యూసుఫ్ పఠాన్లు ఉన్నాయి. కాగా మమతా బెనర్జీ ఆహ్వానం టీఐసీ ఘోష్ దస్తిదార్‌ను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించి… ఆమె స్థానంలో కల్యాణ్ బెనర్జీని నియమించాలని నిర్ణయించింది. ఈ సూచన లోక్‌సభ సచివాలయానికి తెలియజేయలేదని మరో తిరుగుబాటు ఎంపీ పీటీఐకి తెలిపారు. తాను లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా కొనసాగుతున్నానని, తోటి పార్లమెంటు సభ్యులతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని ఘోష్ దస్తిదార్ అన్నారు. ‘మేము ప్రజల తీర్పును అంగీకరించాము. మా భవిష్యత్ రాజకీయ గమనం ఎన్డీఏకు అనుగుణంగా మేము విశ్వసిస్తున్నాము’ అని ఆమె అన్నారు. అయితే అసమ్మతి వెంటనే వర్గాల సమాచారం ప్రకారం ఎంపీలు టీసీకి రాజీనామా చేయడనికో లేదా బీజేపీలో చేరడానికో నిర్ణయించుకోలేదు. దానికి బదులుగా… ఎన్డీఏకు ఇస్తూనే ఒక ప్రత్యేక పార్లమెంటరీ కూటమిగా పని చేయడానికి దానికి బదులుగా. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందేందుకు ఇది ఒక వ్యూహం. ఈ లెక్కకు రాజకీయ ప్రాముఖ్యత ఉంది. బసిర్హట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీ అవ్వగా… ప్రస్తుతం టీసీకి 28 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని 20 మంది ఎంపీల మద్దతుతో సులభంగా దాటవచ్చు. న్యూఢిల్లీలో అసమ్మతి ఎంపీల రహస్య సమావేశం ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇది తమ ఎన్నికైన ప్రతినిధులపై టీఎంసీ నాయకత్వానికి ఉన్న అధికారంపై ప్రశ్నలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
The post ఖరీఫ్ ముంగిట అన్నదాతకు సంకటం appeared first on Visalaandhra.

