తెలంగాణ:గద్వాల జిల్లా ఉండవెల్లి ( ఉండవెల్లి )మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.ఈ ఘటనలో మహిళ తలపైకి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయింది.
ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్-బెంగుళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామైంది.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

