ఆంధ్రప్రదేశ్:గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో అత్యంత అరుదైన ‘కెన్నెడీ వ్యాధి’ (కెన్నెడీ డిసీజ్)ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు.ఈ వ్యాధి కారణంగా పురుషులలో సెక్స్ హార్మోన్ల ప్రభావంలో మార్పులుచేసుకుని,పురుష లక్షణాలు తగ్గడంతో పాటు కొన్ని స్త్రీ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
బాధితుడు కాళ్లు,చేతుల కండరాలు బలహీనపడటం,నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆసుపత్రికి రావడంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ ( డా.రామకృష్ణ )వెల్లడించారు.ఈ వ్యాధిని తొలిసారిగా 1962లో డాక్టర్ విలియం కెన్డీ గుర్తించారని, ఇది సాధారణంగా కనిపించే జన్యుపరమైన నరాల సంబంధిత వ్యాధిని వైద్యులు వివరించారు.
సరైన వైద్య పర్యవేక్షణ,చికిత్సతో నియంత్రించే అవకాశం ఉందని తెలుస్తోంది.

