ఆంధ్రప్రదేశ్:గోదావరిలో జిల్లా ఎటపాక మండలం, గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు గిరిజన మహిళలు.నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైనట్లు సమాచారం.
మహిళలు గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.గల్లంతైన మహిళల కోసం గోదావరిలో, స్థానికుల గాలింపు.

