తెలంగాణ:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం ప్రపంచ చప్పట్ల దినోత్సవ వేడుకలు( వరల్డ్ అప్లాస్ డే వేడుకలు ) ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి కనకయ్య,( సెక్రటరీ కన్నయ్య ) నాయకులు గొట్టి పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టిన జీవితాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని అన్నారు.
గతంలో పూర్వీకులు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారు.

