తెలంగాణ:హైదరాబాద్ (చర్లపల్లి) నుంచి తిరుపతికి(తిరుపతి) వెళ్లే భక్తుల సౌకర్యార్థం, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించింది.గతంలో ప్రత్యేక రైలుగా నడిచింది. 07002/07031 సర్వీసును ఇకపై 17443/17444 నంబర్లతో శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.తిరుపతి నుంచి ప్రతి గురువారం సా.4:30 గంటలకు బయల్దేరి,చర్లపల్లికి మరుసటి రోజు ఉ.8:25 గంటలకు చేరుకుంటుంది.చర్లపల్లి నుంచి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరి, తిరుపతి శనివారం ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది.ఈ సర్వీసులు మే 28,28

