హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై చెత్త వేయడంతోపాటు చెత్త తగలబెడితే జరిమానాలు వేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. బుధవారం జవహర్‌నగర్, అంబేద్కర్‌నగర్, దమ్మాయిగూడ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. జవహర్‌నగర్‌లో రోడ్ల పక్కన చెత్తను తగలబెడుతుండగా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జరిమానాలు విధించాలని.
జవహర్ నగర్ – మల్కారం రోడ్డును పరిశీలించిన కమిషనర్.. రోడ్ల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను పడేస్తుండగా పక్కన పెట్టారు. బాధ్యులపై చర్యలు చేపట్టారు. జవహర్‌నగర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎదురుగా ఉన్న డంపింగ్ సైట్‌ను పరిశీలించారు. హైదరాబాద్ సాలిడ్ వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన అధికారులతో సమీక్షించారు. జవహర్‌నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో రామ్కీ ఎస్ఆర్ నిధులతో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ ప్రతిపాదించారు.
కాలుష్య నివారణ సౌకర్యాలు మెరుగుదలలకు రామ్, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని. మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డీసీ వసంత, డీఈ, ఏఈలు, రామ్కీ అధికారులు ఉన్నారు.

