- చైనా పర్యటనలో ట్రంప్ టీమ్‌పై గూఢచర్యం..?
- విందులో ఎలాన్ మాస్క్‌పై గూఢచారుల నిఘా..
- ట్రంప్ చైనా పర్యటనపై వివాదం..
ఎలాన్ మస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే, ఈ పర్యటన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా ఇచ్చిన విందులో టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వెనకాల వెయిట్రెస్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి గురించి చర్చ మొదలైంది. నిజానికి వెయిటర్ కాదని, చైనా సైన్యంలో సీనియర్ అధికారి మేజర్ చెంగ్ చెంగ్ అని బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ యాప్. ఆమె చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు అని, పీఎల్ఏ ఆన్ గార్డ్ సెరిమోనియల్ బ్రిగేడ్ బెటాలియన్ కమాండర్ అని పేర్కొన్నారు. ఆమె తన యూనిఫాం కింద గన్ లేదా మరేదైనా దాచి ఉంచే అవకాశం ఉంది.
చెంగ్ చెంగ్ చైనా ఆర్మీలో కీలక వ్యక్తి. ఆమె 1986 డిసెంబర్లో షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని వీఫాంగ్ లో జన్మించారు. 2004లో 18 ఏళ్ల వయసులో చైనా ఆర్మీలో చేరింది. 2008లో 60వ జాతీయ దినోత్సవం పేరేడ్‌కు ఎంపికయ్యారు. 2014 నుండి, ఆమె మహిళా కమాండర్‌గా ఉన్నారు. ఆమె 2015 రెండవ ప్రపంచ యుద్ధ విజయ పరేడ్‌లో నాయకత్వం వహించారు. చెంగ్ చెంగ్ చైనా మొట్టమొదటి మహిళా ఆనర్ గార్డ్ కమాండర్‌గా ఫేమస్ అయ్యారు. 2018 నుంచి ఆమె వరసగా రెండుసార్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.
అయితే జెన్నిఫర్ జెంగ్ చేసిన ఆరోపణలపై చైనా ఇంకా స్పందించలేదు. జెంగ్ గతంలో కూడా చైనాపై చాలా ఆరోపణలు చేశారు. 2023లో ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ప్రమేయం ఉంది. తాజాగా ట్రంప్ పర్యటనలో చైనా యూఎస్ నాయకులు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలపై రహస్యంగా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి.
💥పేలుడు! ఆమె ఎవరో కూడా మేము కనుగొన్నాము!
అధ్యక్షుడు ట్రంప్‌ను గౌరవిస్తూ CCP రాష్ట్ర విందులో @realDonaldTrumpఎలోన్ మస్క్ పక్కన నిలబడి @elonmusk చెంగ్ చెంగ్ (程诚), చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, PLA హానర్ గార్డ్ సెరిమోనియల్ బ్రిగేడ్‌లో బెటాలియన్ కమాండర్… https://t.co/Xsrk4QKuiM pic.twitter.com/1SMKJI1Mye
— అసౌకర్య సత్యాలు — జెన్నిఫర్ జెంగ్ నివేదికలు (@jenniferzeng97) మే 20, 2026
అసలు వారు ఎవరు?
యూనిఫాంలో ఉన్న వారి ఫోటోలు చైనీస్ నెటిజన్లచే కనుగొనబడ్డాయి మరియు ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి.
నేను ఈ ఫోటోల ప్రామాణికతను ధృవీకరించలేను లేదా తిరస్కరించలేను. నేను గ్రోక్‌ని అడిగాను, ఇవి AI-ఉత్పత్తి కావని నాకు చెప్పింది… pic.twitter.com/ukBIcrTIqV
— అసౌకర్య సత్యాలు — జెన్నిఫర్ జెంగ్ నివేదికలు (@jenniferzeng97) మే 18, 2026

