తెలంగాణ:జీహెచ్సి( GHMC ) పరిధిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని, గంటకు 60-90 కి.మీ.
వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ సూర్యాపేట,యాదాద్రి, రంగారెడ్డి,హైదరాబాద్.
మేడ్చల్,సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

