తెలంగాణ:నూతన ఈహెచ్ఎస్ (EHS) పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను పోర్లో అప్డేట్ చేయడం తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాలను ఆదేశించింది.ఈనెల 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆర్థిక శాఖ సూచించింది.
జూన్ 2న ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

