IPL 2026 ఫైనల్: ఐపీఎల్ 2026 మహా సంగ్రామానికి కౌంట్ డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ వేదిక సిద్ధమైంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
రాయల్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. మేము జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు, సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని పాటిదార్ చెప్పుకొచ్చాడు.
►ఇంకా చదవండి | RCB vs GT మధ్య ఫైట్.. లైవ్ ఫైనల్ అప్డేట్స్ మీకోసం..
గుజరాత్ అర్జెంటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఒకవేళ మేము టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లం.. ఇది రెగ్యులర్ వికెట్ లాగే ఉంది.. ఈ సీజన్లో ఇక్కడ మేము ఆడుతున్న మూడో మ్యాచ్ ఇది.. మొదట జట్టులో ఫాస్ట్ బౌలర్లకు మొదటి మూడు ఓవర్ల పాటు పిచ్ నుండి కాస్త మూవ్మెంట్ (సహకారం) దొరికే అవకాశం… ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాలలో ఒకటి. తుది జట్టులోకి తీసుకున్నామని గిల్ వెల్లడించాడు.

